Skip to main content

Jobs: అతిథి అధ్యాపకుడి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆత్మకూర్‌: కమిషనర్‌, ఉన్నతవిద్యశాఖ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్లం బోధించేందుకు అతిథి అధ్యాపకుడి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్‌ మెర్సీ వసంత జ‌నవ‌రి 17న‌ తెలిపారు.
Job Opportunity    English Lecturer Position Available at Government Degree College, Atmakur Invitation of applications for appointment of Guest Lecturer    Guest Lecturer Position for English Teaching in Atmakur College

దరఖాస్తు చేసుకునేందుకు జ‌నవ‌రి 19 వరకు గడువు ఉందని.. 20వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు కళాశాలలో డెమో ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ఫోన్‌ నంబర్లు 94400 46786, 79899 68862 సంప్రదించాలని కోరారు.

చదవండి:

ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు సెంట్రల్‌ జైలులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

వైద్యారోగ్య శాఖలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Published date : 19 Jan 2024 12:20PM

Photo Stories