Data Entry Work From Home jobs: Test book Company లో Data Entry Work From Home ఉద్యోగాలు

ప్రముఖ సంస్థ అయిన Testbook లో Freelance-TA-Business Analyst ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు . ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు మీరు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ప్రతిరోజు కనీసం నాలుగు గంటలు ఇంటి నుండే పని చేస్తూ ఈ ఉద్యోగం చేయవచ్చు.
10వ తరగతి అర్హతతో SBI Life లో Permanent Work From Home ఉద్యోగాలు: Click Here
కంపెనీ పేరు : Testbook
ఉద్యోగం పేరు : Freelance-TA-Business-Analyst
జీతం : దాదాపుగా 35,000/-
అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు
ఉద్యోగ భాద్యతలు:
1. ఏదైనా సాధారణ సందేహాన్ని పరిష్కరించడానికి, ప్రాక్టీస్ సమస్యలను లేదా లైవ్ సెషన్‌ల నుండి ఒక అంశాన్ని మరింత లోతుగా కవర్ చేయడానికి ఒకరి నుండి ఒకరు లేదా ఒకరి నుండి అనేక ఫార్మాట్‌లలో ఉండే మెంటార్ సెషన్‌లను నిర్వహించాలి
2. ఒకరి నుండి ఒకరికి సందేహ నివృత్తి సెషన్‌ల కోసం ప్రతిరోజూ కనీసం 4 గంటలు అందుబాటులో ఉండండి మరియు అభ్యాసకుల వ్యక్తిగత సందేహాలను పరిష్కరించాలి.
3. గ్రూప్ చాట్ (టెలిగ్రామ్)లో అభ్యాసకులతో నిమగ్నమవ్వడానికి వివిధ సందేశాలు, కథనాలు మరియు పోల్‌లను ప్రసారం చేయాలి.
4. అసైన్‌మెంట్‌లను ఆడిటింగ్ చేయడం మరియు వివరణాత్మక అభిప్రాయంతో విద్యార్థులతో కనెక్ట్ అవ్వాలి.
జాబ్ లొకేషన్: Work from home
విద్యార్హత: ఏదైనా డిగ్రీ పాస్
ఫీజు: ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
వయస్సు: కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు.
అప్లై చేయు విధానం: ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి..
ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
Tags
- data entry work from home jobs
- best work from home jobs
- Latest Work From Home jobs
- latest work from home jobs in hyderabad
- Online Jobs At Home
- part time work from home jobs in telugu
- Testbook Freelance-TA-Business Analyst Jobs
- testbook jobs work from home
- work from home jobs
- Test book Company Data Entry Work From Home jobs 35000 thousand salary per month
- work at home jobs
- work from home jobs easy
- working from home jobs
- work from home jobs telugu news
- Latest Work From home jobs news in telugu
- Freelance work from home jobs
- Data entry jobs for home
- Testbook Edu Solutions Private Limited jobs
- Work From Home jobs with Degree qualification a day 3 to 4 hours work
- inter qualification work from home jobs
- Good news for unemployed
- Testbook Edu Solutions Private Limited work from home jobs
- 35000 thousand Salary per month
- inter qualification work from home jobs in telugu
- Jobs
- latest jobs
- Latest Jobs News
- work from home jobs in telugu
- Work From Home jobs in Testbook Edu Solutions Private Limited
- WFH jobs
- Free jobs
- Latest Permanent Work From Home Job
- work from home
- Work From Home Latest News
- Work From Home Update
- Work From Home Jobs apply now
- Permanent work from home Jobs Recruitment 2024