Walk in Interview at Government Degree College: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జాబ్‌మేళా.. జీతం రూ. 35వేలు
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Walk in Interview at Government Degree College

విద్యార్హత: టెన్త్/ఐటీఐ/ఇంటర్/డిగ్రీ
వయస్సు: 18-50 ఏళ్లకు మించకూడదు
వేతనం: 12,000- 35,000/-
Job Fair 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు
ఇంటర్వ్యూ తేది: జనవరి 23, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజోలు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 20 Jan 2025 08:47AM
Tags
- Job Fair
- Job mela
- Job Mela for freshers candidates
- Job Mela in Andhra Pradesh
- Pvt Jobs
- Job Interviews
- Jobs
- Jobs 2025
- Walk-in interviews
- Recruitment Drive
- job opportunities
- Career fair update
- Career Fair
- mega Career Fair
- Government Degree Colleges
- Razole Jobs
- local jobs
- Employment opportunities for unemployed
- Government Degree College job fair
- Rajolu direct interview jobs
- DET job opportunities
- Rajolu job fair 2025
- DET job fair Rajolu
- Job Fair 2025