DSC: డీఎస్సీ–2008 అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలి
Sakshi Education
తెలంగాణ డీఎస్సీ–2008 నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన తమకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినా ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదని డీఎస్సీ–2008 అభ్యర్థుల ఉద్యోగ సాధన సమాఖ్య అధ్యక్షుడు భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా కౌన్సెలింగ్ నిలిపివేశారని మే 28న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 30 May 2022 05:35PM