Skip to main content

SSC Board: ఎస్‌ఎస్‌సీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

SSC Board
ఎస్‌ఎస్‌సీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్య పరీక్షల సంచాలకుల కార్యాలయం (ఎస్‌ఎస్‌సీ బోర్డు)లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత గల అభ్యర్థులు జూన్‌ 23  నుంచి జూలై 7వ తేదీ వరకు  https://www.bse.ap.gov.in లేదా  https://www.bse.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.  

చదవండి:

1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్‌–సి హోదాలో కేంద్ర కొలువులు

12,828 Government Jobs After 10th: జీడీఎస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎంపిక విధానం ఇలా‌..

Published date : 22 Jun 2023 05:24PM

Photo Stories