Jobs: ఫిజియోథెరఫి, స్పీచ్ థెరఫి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో గల ఐఈఆర్సీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫిజియోథెరఫి, స్పీచ్ థెరఫి పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రాధాకిషన్ జూలై 11న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం 7893308762, 9492039644 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి:
607 Jobs: కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి.. 435 పోస్టులకు 2,400 దరఖాస్తులు..
Published date : 13 Jul 2024 09:07AM
Tags
- Physiotherapy Jobs
- Speech Therapy
- Medak District News
- DEO Radhakishan
- Telangana News
- Medak Collectorate news
- Physiotherapy job vacancies
- Speech therapy job vacancies
- IIRC centers
- Medak district job applications
- DEO Radhakishan announcement
- Therapy job openings
- Medak job notification
- July 11 job announcement
- Medak district therapy jobs
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications