Skip to main content

Contract Based Jobs: ఐఎస్‌ఈసీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తులు..

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ చేంజ్‌(ఐఎస్‌ఈసీ), పాపులేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
ISEC job application announcement   Qualifications required for ISEC jobs  Applications for various jobs on Institute for Social and Economic Change on contract basis

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 02.
»    పోస్టుల వివరాలు: డేటా అసిస్టెంట్‌–01, రీసెర్చ్‌ ఫెలో2–01.
»    అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: డేటా అసిస్టెంట్‌ పోస్టుకు నెలకు రూ.19,352, రీసెర్చ్‌ ఫెలో పోస్టుకు రూ.25,000.
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ఛేంజ్, డా.వీకెఆర్‌వీ.రావు రోడ్, నాగరభవి, బెంగళూరు–560072 చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 14.06.2024.
»    వెబ్‌సైట్‌: https://www.isec.ac.in

BSF Recruitments 2024: బీఎస్‌ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే!

Published date : 29 May 2024 12:13PM

Photo Stories