Skip to main content

BSF Recruitments 2024: బీఎస్‌ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే!

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో.. ఇన్‌స్పెక్టర్‌(లైబ్రేరియన్‌) గ్రూప్‌–బి (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మి­నిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మ­హిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Ministry of Home Affairs Recruitment Notice   Group B Job Opportunity   Applications for Inspector posts in Border Security Force  BSF Inspector Librarian Recruitment

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 02
»    అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ/పీజీ (లైబ్రరీ సైన్సెస్‌/లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 30 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400.
»    ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.06.2024.
»    వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in

Teaching Posts: గతిశక్తి విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

Published date : 29 May 2024 11:21AM

Photo Stories