ITBP Recruitment: ఐటీబీపీలో 51 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 51.
పోస్టుల వివరాలు: హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్)–07, కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్)–44.
అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 10+2 ఉత్తీర్ణులవ్వాలి. మోటార్ మెకానిక్ సర్టిఫికేట్/డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 22.01.2025నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాతపరీక్ష, ప్రాక్టికల్(స్కిల్) టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.01.2025.
వెబ్‌సైట్: https://recruitment.itbpolice.nic.in
>> Indian Navy Notification: ఇంటర్‌తో ఇండియన్ నేవీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- ITBP Recruitment 2024
- ITBP Recruitment 2024 Apply Online
- ITBP Recruitment 2024 Apply for 51 Head Constable and Constable Vacancies
- ITBP Head Constable
- Constable Motor Mechanic
- ITBP Motor Mechanic Recruitment 2024 Notification Out
- ITBP Head Constable and Constable application begins
- Jobs
- latest jobs
- Indo Tibetan Border Police Force
- Head Constable Jobs
- constable Jobs
- ITBP Recruitment Drive