Skip to main content

Physical Tests For AP Constables: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఈనెలలోనే ఫిజికల్‌ టెస్టులు

సాక్షి, అమరావతి: పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. 
Physical Tests For AP Constables  Police constable physical fitness tests to be conducted at 13 joint district centers in the state
Physical Tests For AP Constables

కానిస్టేబుల్‌ పరీక్షల(స్టేజ్‌–2) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవా­లని పోలీసు నియామక మండలి గురువారం ఓ ప్రకటనలో సూచించింది. 

UPSC Notification 2024: ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నోటిఫికేషన్‌ విడుదల

AP Police Constable Jobs 2024: Physical Tests Schedule in December!

ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు 9441450639, 9100203323ను సంప్రదించాలని సూచించింది. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 13 Dec 2024 12:22PM

Photo Stories