Skip to main content

Teaching Posts: గతిశక్తి విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని గతిశక్తి విశ్వవిద్యాలయం.. వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Teaching opportunities  Apply now for teaching jobs at Gati Shakti University  Job recruitment for professors and lecturers at Gati Shakti University  Applications for filling up teaching posts in Gati Shakti University   Job vacancy announcement for teaching positions

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 33
»    పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–05, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–10, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–18.
»    విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, 
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, హెచ్‌ఆర్‌/ఓబీ.
»    అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.
»    వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు, ప్రొఫెసర్‌ పోస్టుకు 50 ఏళ్లు మించకూడదు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2024.
»    వెబ్‌సైట్‌:  https://gsv.ac.in

Jagananna Vidya Kanuka: బడి తెరిచేలోపే విద్యాకానుక

Published date : 29 May 2024 10:22AM

Photo Stories