Job Mela: రేపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా
Sakshi Education
క్రోసూరు: క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్, సీడాప్ ఆధ్వర్యంలో మేళా ఉంటుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ. తమ్మాజి రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెదకూరపాడు నియోజకవర్గ పరిసర ప్రాంత నిరుద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇ.రామ కృష్ణారెడ్డిని 80743 93466, పి.శ్రీకాంత్‌ను 94921 58153 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
Job Mela: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే
జాబ్‌మేళా ముఖ్యసమాచారం:
ఎప్పుడు: అక్టోబర్ 29
ఎక్కడ: క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో
వివరాలకు: 80743 93466 లేదా 94921 58153 నెంబర్లలో సంప్రదించండి
Published date : 28 Oct 2024 04:03PM
Tags
- Job mela
- Job Mela for freshers candidates
- Mini Job Mela
- Job Mela in Andhra Pradesh
- Mega Job Mela
- Job Mela in AP
- Mini Job Mela in Andhra Pradesh
- Mega Job Mela in Andhra Pradesh
- Mini Job Mela
- Jobs 2024
- latets job mela news
- Latest job mela news
- Telugu job mela news
- mega job mela news
- latest jobs in telugu
- latest jobs in telugu.
- today latest jobs in Telugu
- JobOpportunities
- JobOpportunities 2024
- SakshiEducation latest job notifications
- sakshieducation latest job notifications in 2024
- EmploymentFair