Skip to main content

బీబీఏ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ 2021 @ యూనివ‌ర్సిటీ ఆఫ్ స్ట్రాత్‌క్లైడ్

యూనివ‌ర్సిటీ ఆఫ్ స్ట్రాత్‌క్లైడ్ బీబీఏ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
  • యూనివ‌ర్సిటీ ఆఫ్ స్ట్రాత్‌క్లైడ్ బీబీఏ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ 2021

అర్హ‌త‌:
  • 2021 విద్యా సంవత్స‌రానికి గానూ బీబీఏ కోర్సులు చేస్తున్నవారు అర్హులు

స్కాల‌ర్‌షిప్‌ వివ‌రాలు:
  • ప‌్ర‌తి సంవ‌త్స‌రం రూ.2000/- చొప్పున చెల్లిస్తారు. అంతేకాదు ట్యూష‌న్ ఫీజు ఉండ‌దు.

ఇవి కూడా చ‌ద‌వండి: అల‌య‌న్స్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 20, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.strath.ac.uk/

Photo Stories