Skip to main content

Young Girls Scholarship: వినతి ఆర్గానిక్ యంగ్ విమెన్ మెరిట్ స్కాలర్షిప్ 2021

వినతి ఆర్గానిక్ లిమిటెడ్ ఈ స్కాలర్షిప్లను నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన గ్రామీణ యువ విద్యార్థినులు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు అభ్యసించలేకపోతున్నవారికి అండగా నిలబడి, చదువుకునేలా ప్రోత్సహించడమే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం. ఆసక్తి గలిగిని అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వినతి ఆర్గానిక్ యంగ్ విమెన్ మెరిట్ స్కాలర్షిప్ 2021
అర్హత:
  • మహరాష్ట్రలోని రాయ్గఢ్కి చెందినవారు అర్హులు
  • 65% మార్కలతో పదోతరగతి / ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత\
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ 3,60,000లకు మించి ఉండకూడదు

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్:
https://www.buddy4study.com/page/vinati-organics-young-women-merit-scholarship

Photo Stories