Skip to main content

Young Artist Scholarships: ఇన్లక్స్ ధియేటర్ అవార్డ్సు 2022

యువ ఆర్టిస్ట్లలోని కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఇన్లక్స్ ధియేటర్ అవార్డ్సు స్కాలర్షిప్లందిస్తోంది. ఆసక్తి గలిగిని యువ కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు....
  • ఇన్లక్స్ ధియేటర్ అవార్డ్సు 2022

అర్హత:
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి యూజీ/పీజీ ఇన్ థియేటర్ కోర్సులు పూర్తి చేసివారు అర్హులు

స్కాలర్షిప్ వివరాలు...
  • ప్రతి నెల రూ.10,000/- చొప్పున అందజేస్తారు.

దరఖాస్తు విదానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.inlaksfoundation.org/theatre/theatre-awards-2/

Photo Stories