Skip to main content

Girl Scholarship: కోట‌క్ క‌న్యా స్కాల‌ర్‌షిప్ 2021

కోట‌క్ మ‌హేంద్ర గ్రూప్ కంపెనీకి చెందిన విద్య, జీవ‌నోపాధిలకు సంబంధించిన సీఎస్ఆర్ ప్రాజెక్టు స‌హ‌క‌రంతో కోట‌క్ క‌న్యా స్కాల‌ర్‌షిప్ ఏర్పాటైందిం. దీన్ని కోట‌క్ ఎడ్యుకేష‌న్ ఫౌండేష‌న్ నిర్వ‌హిస్తోంది. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌తిభావంతులైన బాలిక‌ల‌ను ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించేలా ప్రోత్స‌హించ‌డ‌మే ముఖ్యోద్దేశంగా ఈ స్కాల‌ర్‌షిప్‌లందిస్తోంది.
వివ‌రాలు...
  • కోట‌క్ క‌న్యా స్కాల‌ర్‌షిప్ 2021

అర్హ‌త‌:
  • గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం చ‌దువుతుండాలి
  • 75% మార్కుల‌తో ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,00,000/-ల‌కు మించి ఉండ‌కూడ‌దు

ఇవి కూడా చ‌ద‌వండి: ఇన్లక్స్ ధియేటర్ అవార్డ్సు 2022 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: సెప్టెంబ‌ర్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship

Photo Stories