Skip to main content

Girls Scholarship: లెగ్రాండ్ స్కాలర్షిప్ 2021

లెగ్రాండ్ స్కాలర్షిప్ ప్రోగ్రాంను 2018లో ప్రవేశపెట్టారు. ప్రతిభావంతులైన యువతులు అత్యున్నతమైన ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులు చదవుకోవాలనే కోరికను సాకారం చేయడమే కాక వారిని సాంకేతికరంగంలో గొప్ప నాయకురాల్లుగా ఎదగాలనే వారి ఆకాంక్షలను నెరవేర్చుకునేలా ప్రోత్రహిస్తోంది.
లెగ్రాండ్ స్కాలర్షిప్ 2021
అర్హత:
  • 75% మార్కులతో ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
  • గుర్తింపు పొందిన కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి గానూ బీటెక్ /బీఈ /బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేస్తూ ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలకు మించి ఉండకూడదు
  • కోవిడ్ -19 కారణంగా తల్లిదండ్రలును/ తల్లి /తండ్రిని కోల్పోయిన వారికి ప్రాధాన్యత

స్కాలర్షిప్ వివరాలు...
  • ప్రతి సంవత్సరం రూ. 60,000/- అందజేస్తారు.

ఇవి కూడా చదవండి: Graduate Scholarship: వానియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్2021

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 10, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.legrandscholarship.co.in/

Photo Stories