Skip to main content

Doctoral Scholarship: కిల్ల‌మ్ డాక్టోర‌ల్ స్కాల‌ర్‌షిప్ 2021

ది కెన‌డియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ ది ఆర్ట్స్, ఐదు కెన‌డియ‌న్ యూనివ‌ర్సిటీలో అధునాత‌న విద్య ప‌రిశోధ‌న‌లను ప్రోత్స‌హించ‌డ‌మే ఈ డాక్టోర‌ల్ స్కాల‌ర్‌షిప్ ముఖ్యోద్దేశం. ఆసక్తి గ‌లిగిన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివ‌రాలు...
  • కిల్ల‌మ్ డాక్టోర‌ల్ స్కాల‌ర్‌షిప్ 2021

అర్హ‌త‌:
  • కెన‌డా వాసి అయ్యి ఉండాలి
  • సెప్టెంబ‌ర్ 1, 2021 క‌ల్లా డాక్టోర‌ల్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

ఇవి కూడా చ‌ద‌వండి: వినతి ఆర్గానిక్ యంగ్ విమెన్ మెరిట్ స్కాలర్షిప్ 2021

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: సెప్టెంబ‌ర్ 15, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.grad.ubc.ca/awards/killam-doctoral-scholarships

Photo Stories