అడ్మిషన్ స్కాలర్‌షిప్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 2021-22 @ ఎస్ఆర్‌ఎం యూనివర్సిటీ
ఎస్ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూజీ పీజీ ప్రవేశాలు పొందిన విదేశీ విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కాలర్‌షిప్‌లందిస్తోంది.
వివరాలు....
అర్హత:
ఇవి కూడా చదవండి: ఇండస్ టవర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం 2021
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 15, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://srmuniversity.ac.in/student-scholarships/
- ఎస్ఆర్‌ఎం యూనివర్సిటీ అడ్మిషన్ స్కాలర్‌షిప్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్
అర్హత:
- ఎస్ఏటీ లేదా ఎస్ఆర్ఎంజేఈఈ అర్హత సాధించి ఉండాలి.
- ఇంగ్లీష్ భాషై మంచి పట్టు ఉండాలి
- టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, బీఈసీ అర్హత సాధించి ఉండాలి.