Skip to main content

IIT Tirupati: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుపతిలో రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు

IIT Tirupati

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ).. జనవరి 2022 సెమిస్టర్‌కుగాను రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
ఎంఎస్‌(రీసెర్చ్‌) ఇంజనీరింగ్‌ ప్రోగ్రామ్‌లు.
పీహెచ్‌డీ ఇంజనీరింగ్, సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ ప్రోగ్రామ్‌లు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021

వెబ్‌సైట్‌: https://admissions.iittp.ac.in/

చ‌ద‌వండి: APRCET 2021: ఏపీఆర్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..

Last Date

Photo Stories