Skip to main content

PG Courses in OU: పార్ట్‌టైం ఇంజనీరింగ్‌ పీజీలో ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..

OU Notification

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్‌టైం పీజీ (ఎంఈ/ఎంటెక్‌) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
ఎంఈ(సివిల్‌ ఇంజనీరింగ్‌)–స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌
ఎంఈ(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌)–డిజిటల్‌ సిస్టమ్స్‌
ఎంఈ(ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌)–పవర్‌ సిస్టమ్స్‌
ఎంఈ(మెకానికల్‌ ఇంజనీరింగ్‌)–ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌
ఎంటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌)–కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఏదైనా పనిలో (ఇండస్ట్రీ/ఎడ్యుకేషన్‌/రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌) 31.08.2021 నాటికి రెండేళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 23వ తేదీన ఈ–క్లాస్‌ రూమ్, మెయిన్‌ బిల్డింగ్, యూసీఈ ఓయూలో హాజరుకావాలి.

వెబ్‌సైట్‌: http://www.uceou.edu/

చ‌ద‌వండి: TIFR: టీఐఎఫ్‌ఆర్, జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ ప్రవేశాలు

Last Date

Photo Stories