TIFR: టీఐఎఫ్‌ఆర్, జేజీఈఈబీఐఎల్‌ఎస్ ప్రవేశాలు
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్).. జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్ బయాలజీ అండ్ ఇంటర్‌డిసిప్లినరీ లైఫ్ సైన్సెస్(జేజీఈఈబీఐఎల్‌ఎస్) ప్రవేశ పరీక్ష ద్వారా.. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు: పీహెచ్‌డీ అండ్ ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
ప్రోగ్రామ్‌లు:
సబ్జెక్టులు: మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సైన్సెస్(కమ్యూనికేషన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైన్స్ ఎడ్యుకేషన్).
పీహెచ్‌డీ(సైన్స్ ఎడ్యుకేషన్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎమ్మెస్సీ ప్రోగ్రామ్ (బయాలజీ, వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్):
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్ బయాలజీ అండ్ ఇంటర్‌డిసిప్లీనరీ లైఫ్ సైన్సెస్(జేజీఈఈబీఐఎల్‌ఎస్) ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 08.10.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.11.2021
పరీక్ష తేది: 12.12.2021
వెబ్‌సైట్: http://univ.tifr.res.in
చదవండి:IIM Visakhapatnam: ఐఐఎం, విశాఖపట్నంలో పీజీ ప్రవేశాలు