Skip to main content

Admission in OU: ఓయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
admission in ou college of engineering

కోర్సుల వివరాలు: ఫుల్‌ టైం పీహెచ్‌డీ(అండర్‌ విశ్వేశ్వరాయ పీహెచ్‌డీ స్కీమ్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ)-02 సీట్లు.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: 55శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్‌(ఈసీఈ/సీఎస్‌ఈ) ఉత్తీర్ణులై ఉండాలి.
ఫెలోషిప్‌: నెలకు రూ.38,750(మొదటి, రెండో సంవత్సరం), రూ.43,750 (మూడు, నాలుగు, ఐదో సంవత్సరం)తోపాటు రెంట్‌ రీయింబర్స్‌మెంట్, రీసెర్చ్‌ కంటింజెన్సీ గ్రాంట్‌ అందుతుంది.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.03.2023.

వెబ్‌సైట్‌: https://online.uceou.edu/

IISc Bangalore Admission: ఐఐఎస్సీ బెంగళూరులో పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు

Last Date

Photo Stories