IISc Bangalore Admission: ఐఐఎస్సీ బెంగళూరులో పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు
కోర్సుల వివరాలు
రీసెర్చ్ ప్రోగ్రామ్(పీహెచ్‌డీ/ఎంటెక్(రీసెర్చ్)): పీహెచ్‌డీ(సైన్స్), ఎంటెక్(రీసెర్చ్) అండ్
పీహెచ్‌డీ(ఇంజనీరింగ్), పీహెచ్‌డీ (ఇంటర్ డిసిప్లినరీ)
ఇంజనీరింగ్ ప్రోగ్రామ్(ఎంటెక్/ఎం.డీఈఎస్/ఎం.ఎంజీటీ): ఎంటెక్ ప్రోగ్రామ్,మాస్టర్ ఆఫ్ డిజైన్(ఎం.డీఈఎస్), మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఎం.ఎంజీటీ), సైన్స్ ప్రోగ్రామ్(ఎంఎస్సీ): లైఫ్ సైన్సెస్/కెమికల్ సైన్సెస్.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్: బయోలాజికల్ సైన్సెస్,కెమికల్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.
ఎక్స్‌టర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్(ఈఆర్‌పీ)(పీహెచ్‌డీ/ఎంటెక్(రీసెర్చ్)).
అర్హత: కోర్సును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోరు/జీప్యాట్ స్కోరు, నెట్ జేఆర్‌ఎఫ్, సీడ్, క్యాట్/జీమ్యాట్, జూమ్ స్కోరు సాధించి ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.03.2023.
వెబ్‌సైట్: https://iisc.ac.in/
CMAT 2023: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2023