Skip to main content

AP College of Journalism: జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు

హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన వివిధ జర్నలిజం కోర్సుల్లో 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
AP College of Journalism

కోర్సులు– అర్హతలు
పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం(పీజీడీజే): కోర్సు వ్యవధి 12 నెలలు, కనీస విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
డిప్లొమా ఇన్‌ జర్నలిజం(డీజే): కోర్సు వ్యవధి ఆరు నెలలు, కనీస విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం(డీటీవీజే): కోర్సు వ్యవధి ఆరు నెలలు, కనీస విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(సీజే): కోర్సు వ్యవధి మూడు నెలలు, కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

ముఖ్య సమాచారం

  • ఈ కోర్సులను రెగ్యులర్‌గాను, కరస్పాండెన్స్‌ (దూర విద్య) విధానంలోనూ చేయవచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి దగ్గర నుంచే పాఠ్యాంశాలను లైవ్‌లో వినవచ్చు. 
  • తెలుగు లేదా ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. 
  • ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. 

ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారం పొందడానికి చివరి తేది: 07.03.2023
అడ్మిషన్లు పొందడానికి చివరి తేది:13.03.2023

వెబ్‌సైట్‌: https://apcj.in/

Last Date

Photo Stories