Skip to main content

Admission in PVNRTVU: పశువైద్య విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌లో ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాలు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
MVSC Course Admissions at PV NRVU

కోర్సుల వివరాలు
మాస్టర్‌ ఆఫ్‌ వెటర్నరీ కోర్సులు: 40 సీట్లు
(రాష్ట్ర కోటా కింద 30, ఇన్‌-సర్వీస్‌ అభ్యర్థులకు 10 సీట్లు కేటాయించారు).
విభాగాలు: వెటర్నరీ సైన్స్, యానిమల్‌ సైన్స్, యానిమల్‌ బయోటెక్నాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో బీవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఐసీఏఆర్‌-ఏఐఈఈఎ(పీజీ)-2022 ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.03.2023.
కౌన్సెలింగ్‌ తేది: 16.03.2023.
మొదటి సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ తేది: 23.03.2023.

వెబ్‌సైట్‌: https://tsvu.nic.in/
 

CIPET Admission 2023: సీఐపీఈటీ అడ్మిషన్‌ టెస్ట్‌-2023

Last Date

Photo Stories