CIPET Admission 2023: సీఐపీఈటీ అడ్మిషన్ టెస్ట్-2023
అర్హత
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ అండ్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ): పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ(డీపీటీ): పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: మూడేళ్లు.
పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ కాడ్/కామ్: డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: 1.5 ఏళ్లు.
పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్: మూడేళ్ల సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
ఎంపిక విధానం: కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.05.2023.
సీపెట్ పరీక్ష తేది: 11.06.2023.
వెబ్‌సైట్: https://www.cipet.gov.in/
BLV CET 2023: టీఎస్‌డబ్ల్యూఆర్, టీటీడబ్ల్యూఆర్.. బీఎల్‌వీసెట్-2023