Admission in NIMS Hyderabad: నిమ్స్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్).. 2023 సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 04
వ్యవధి: రెండేళ్లు.
అర్హత: బీఎస్సీ(ఏదైనా సైన్స్ సబ్జెక్టులు/లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.07.2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 31.07.2023.
హాల్ టిక్కెట్ల జారీ తేది: 18.08.2023.
ప్రవేశ పరీక్ష తేది: 23.08.2023.
ఫలితాల వెల్లడి తేది: 25.08.2023.
వెబ్‌సైట్: https://nims.edu.in/
చదవండి: Paramedical Courses in AP: ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు
Last Date