Skip to main content

Admissions in Andhra University: ఆంధ్ర యూనివర్శిటీలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు.. స్పెషలైజేషన్, సీట్ల వివరాలు ఇవే..

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబం«ధించి ఎంబీఏ, ఎంసీఏ(ఫుల్‌టైమ్‌) కోర్సుల్లో సెల్ఫ్‌ సపోర్ట్‌ మోడ్‌ కేటగిరీ సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
MBA, MCA admissions in Andhra University

స్పెషలైజేషన్, సీట్ల వివరాలు
ఎంబీఏ-మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌-44 సీట్లు; ఎంబీఏ-ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌-44 సీట్లు; ఎంబీఏ-హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌-44 సీట్లు; ఎంబీఏ-44 సీట్లు; ఎంసీఏ-50 సీట్లు.
కోర్సు అందించే కళాశాలలు: ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్, ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్, ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, విశాఖపట్నం.
అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు ఏపీఐసెట్‌-2023 ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామ: డైరెక్టర్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్శిటీ, విజయనగర్‌ ప్యాలెస్, పెద్దవాల్తేర్, విశాఖపట్నం.

దరఖాస్తులకు చివరితేది: 25.07.2023.
కౌన్సెలింగ్‌ తేది: 27.07.2023.

వెబ్‌సైట్‌: http://www.audoa.in/

Admission in Dravidian University: పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories