Skip to main content

IIM Visakhapatnam: ఐఐఎం, విశాఖపట్నంలో పీజీ ప్రవేశాలు

IIM Visakhapatnam

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ–డీజీఎం)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 55శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఆఫీసర్‌/ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో కనీసం మూడేళ్లు, సెంట్రల్‌/స్టేట్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకు ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 24.11.2021 నాటికి 50ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌/జీమ్యాట్‌/జీఆర్‌ఈ/ఐఐఎంవీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.11.2021

వెబ్‌సైట్‌: https://iimv.ac.in

చ‌ద‌వండి: NIMS, Hyderabad: నిమ్స్, హైదరాబాద్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సు ప్రవేశాలు

Last Date

Photo Stories