Skip to main content

CPGET 2022 Notification: ఓయూ– కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

osmania university cpget 2022 notification

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ(ఓయూ)..2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీపీగెట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్శిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: ఇంటర్‌/డిగ్రీ ఉత్తీర్ణులైన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ.
యూనివర్శిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీయూ.

FADEE 2022 Notification: ఫైన్‌ ఆర్ట్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 04.07.2022
పరీక్ష తేదీలు: 20.07.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ouadmissions.com, https://cpget.tsche.ac.in

AIMA UGAT 2022: ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, బీబీఏ, బీహెచ్‌ఎం, బీసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు..

Last Date

Photo Stories