Skip to main content

AIMA UGAT 2022: ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, బీబీఏ, బీహెచ్‌ఎం, బీసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు..

aima ugat 2022 notification

ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌(ఏఐఎంఏ)..అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(యూజీఏటీ)–2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన వారికి ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, బీబీఏ, బీహెచ్‌ఎం, బీసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌(పీబీటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.06.2022
ఆన్‌లైన్‌ పేమెంట్‌కి చివరితేది: 17.06.2022
పరీక్ష తేది: 25.06.2022

వెబ్‌సైట్‌: https://apps.aima.in

FADEE 2022 Notification: ఫైన్‌ ఆర్ట్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ

Last Date

Photo Stories