Skip to main content

Admissions in NIT Rourkela: నిట్, రూర్కెలాలో ఎంబీఏ ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

NIT Rourkela

రూర్కెలా(ఒడిశా)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. 2022–2024 విద్యాసంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 75
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. క్యాట్‌/గ్జాట్‌ /మ్యాట్‌/సీమ్యాట్‌ జాతీయ స్థాయి పరీక్షలకు హాజరై ఉండాలి.

ఎంపిక విధానం: టెస్ట్‌ స్కోర్లు(క్యాట్‌/గ్జాట్‌/మ్యాట్‌/సీమ్యాట్‌), అకడెమిక్‌ మార్కులు, పని అనుభవం, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను హె^Œ వోడీ, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, నేషన ల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రూర్కెలా, ఒడిశా, పిన్‌–769008 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.02.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 21.02.2022

వెబ్‌సైట్‌: https://www.nitrkl.ac.in

చ‌ద‌వండి: Admissions in IRT: ఐఆర్‌టీ, న్యూఢిల్లీలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

Last Date

Photo Stories