Admissions in NFSU: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ, గుజరాత్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
గాంధీనగర్(గుజరాత్)లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ).. వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
ఎమ్మెస్సీ(ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ):
మొత్తం సీట్ల సంఖ్య: 30;
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఉత్తీర్ణులవ్వాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(హ్యూమానిటేరియన్ ఫోరెన్సిక్స్):
మొత్తం సీట్ల సంఖ్య: 20.
కోర్సు వ్యవధి: ఏడాది;
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పోస్ట్ బేసిక్ డిప్లొమా(ఫోరెన్సిక్ నర్సింగ్):
మొత్తం సీట్ల సంఖ్య: 15;
కోర్సు వ్యవధి: ఏడాది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సర్సింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.02.2022
వెబ్‌సైట్: https://www.nfsu.ac.in/
చదవండి: AP College of Journalism: జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..