Skip to main content

AP College of Journalism: జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

AP College of Journalism

ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం.. 2022–23 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం (పీజీడీజే): 
కోర్సు కాలవ్యవధి 12 నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి. 

డిప్లొమా ఇన్‌ జర్నలిజం(డీజే): 
కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి. 

డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం(డీటీవీజే): 
కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి. 

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(సీజే): 
కోర్సు కాల వ్యవధి మూడు నెలలు. కనీస విద్యార్హత ఎస్‌ఎస్‌సీ ఉండాలి. ఈ కోర్సులకు తెలుగు లేదా ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. ఈ కోర్సులను రెగ్యులర్‌గాను, కరస్పాండెన్స్‌ పద్ధతి(దూర విద్య)లోనూ చేయొచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం ఉంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. 
  • దరఖాస్తులకు చివరి తేది: 10.02.2022
  • అడ్మిషన్లు పొందటానికి చివరి తేది: 16.02.2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apcj.in/


చ‌ద‌వండి: IIFT: ఐఐఎఫ్‌టీలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ..

Last Date

Photo Stories