Skip to main content

Admission in SCTIMST: ఎస్సీటీఐఎంఎస్‌టీ, త్రివేండ్రంలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ(ఎస్సీటీఐఎంఎస్‌టీ).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
SCTIMST Trivandrum Campus, Academic Year 2023-24, PG Diploma Admissions in SCTIMST,SCTIMST Trivandrum Campus,PG Diploma Courses

కోర్సుల వివరాలు: పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌(పీడీఎఫ్‌-డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ ), పోస్ట్‌ డాక్టోరల్‌ సర్టిఫికేట్‌ కోర్సు, పీజీ డిప్లొమా/డిప్లొమా/స్పెషాలిటీ నర్సింగ్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌/అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌(పీడీఎఫ్‌ ప్రోగ్రామ్‌) చివరితేది: 15.11.2023.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌(తదితర ప్రోగ్రామ్స్‌) చివరితేది: 04.10.2023.

వెబ్‌సైట్‌: https://www.sctimst.ac.in/

చ‌ద‌వండి: Admissions in IIFT: ఐఐఎఫ్‌టీ, కోల్‌కతాలో సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

Last Date

Photo Stories