Skip to main content

Admissions in OU: ఉస్మానియా యూనివర్శిటీలో ఫారెన్‌ లాంగ్వేజ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ఉస్మానియా యూనివర్శిటీలోని జర్మన్‌ విభాగం.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫ్రెంచ్‌/జర్మన్‌లో(జూనియర్‌/సీనియర్‌) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
 French Diploma Courses 2023-24  osmania university diploma courses in foreign languages  Apply Now for Junior/Senior German Diploma at Osmania University    Department of German, Osmania University invites applications for admission to Diploma Courses in French/German (Junior/Senior) for the academic year 2023-24.

కోర్సు వ్యవధి: నాలుగు నెలలు.
అర్హత: జూనియర్‌ డిప్లొమాకు ఇంటర్మీడియట్, సీనియర్‌ డిప్లొమాకు జూనియర్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 04.12.2023.

వెబ్‌సైట్‌: https://www.osmania.ac.in/

Last Date

Photo Stories