Skip to main content

AP Fisheries University: ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం, విజయవాడలో డిప్లొమాలో ప్రవేశాలు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్శిటీ, క్యాంప్‌ ఆఫీస్‌.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా(ఫిషరీస్‌ సైన్స్‌)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ap fisheries university admission 2023

కోర్సు వ్యవధి: రెండేళ్లు. బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌.
సీట్ల సంఖ్య: ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 440.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, స్థానికత, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.06.2023.
ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.
వెబ్‌ ఆప్షన్‌ తేది: 19.06.2023.

వెబ్‌సైట్‌: https://apfu.ap.gov.in/

AIISH Admission 2023: డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు..

Last Date

Photo Stories