Skip to main content

V Narender Reddy: ఉపాధి కల్పనకు కృషి చేస్తా.. ఉద్యోగులకు ఈ పథకాలు అమలు చేయాలి

కొత్తపల్లి(కరీంనగర్‌): నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌ రెడ్డి తెలిపారు.
Efforts will be made to create employment

కరీంనగర్‌లోని వివిధ విద్యా సంస్థల్లో డిసెంబ‌ర్ 26న‌ ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. పట్టభద్రులకు అన్ని విధాలుగా చేయూతనివ్వడంతో పాటు వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తానన్నారు.

చదవండి: Free Self Employment Courses: 30న ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు.. శిక్షణా కాలంలో భోజన, వసతి సదుపాయం

ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ బీమాతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. పలువురు ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఈ సందర్భగా నరేందర్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు.

Published date : 28 Dec 2024 10:11AM

Photo Stories