Institute of Hotel Management: ఐహెచ్‌ఎం, బెంగళూరులో డిప్లొమా, క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్ కోర్సులు..
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా, క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 160 సీట్లు.
కోర్సులు, సీట్ల వివరాలు: డిప్లొమా(ఫుడ్ ప్రొడక్షన్)–40 సీట్లు, డిప్లొమా(బేకరీ అండ్ కాన్‌ఫెక్షనరీ)–40 సీట్లు, క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్ కోర్సు(ఫుడ్ ప్రొడక్షన్)–40 సీట్లు, క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్ కోర్సు(ఫుడ్ బేవరేజ్ సర్వీస్)–40 సీట్లు.
వ్యవధి: క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్(ఫుడ్ బేవరేజ్ సర్వీస్) కోర్సు 24వారాలు,మిగిలిన కోర్సులు 18 నెలలు.
అర్హత: పది, పన్నెండో తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: గరిష్ట వయోపరిమితి లేదు.
దరఖాస్తులకు చివరితేది: 24.07.2023.
ఫలితాల వెల్లడి తేది: 31.07.2023.
వెబ్‌సైట్: https://www.ihmbangalore.kar.nic.in/
Admissions: అలీ యావర్ జంగ్ ఇన్‌స్టిట్యూట్, ముంబైలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
Last Date