Admissions: అలీ యావర్ జంగ్ ఇన్‌స్టిట్యూట్, ముంబైలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
క్యాంపస్‌లు: ముంబై, కోల్‌కతా, సికింద్రాబాద్, జన్లా, భోపాల్.
కోర్సుల వివరాలు: ఎమ్మెస్సీ(ఆడియాలజీ)–రెండేళ్లు; ఎమ్మెస్సీ(స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ)–రెండేళ్లు; డిగ్రీ(ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ)–నాలుగేళ్లు; డిప్లొమా(హియరింగ్, లాంగ్వేజ్ అండ్ స్పీచ్)–ఏడాది; ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపైర్‌మెంట్)–రెండేళ్లు; బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపైర్‌మెంట్)–రెండేళ్లు; డీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపైర్‌మెంట్)–రెండేళ్లు; డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్ కోర్సు–రెండేళ్లు; పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఆడిటరీ వెర్బల్ థెరపీ–ఏడాది; పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ–ఏడాది; డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్(ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్)–రెండేళ్లు; డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ (ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ)–రెండేళ్లు.
అర్హత: కోర్సును అనుసరించి 10+2, డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023
ప్రవేశ పరీక్ష తేదీలు: 08.07.2023, 15.07.2023, 30.07.2023.
వెబ్‌సైట్: https://www.ayjnihh.nic.in/
AIISH Admission 2023: డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు..