Skip to main content

Admissions in RCC Thiruvananthapuram: ఎంఎస్సీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు

తిరువనంతపురంలోని రీజనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌(ఆర్‌ఆర్‌సీ) 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌ ఎమ్మెస్సీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
MSc Diploma Admissions at RCC Thiruvananthapuram

మొత్తం సీట్ల సంఖ్య: 04
కోర్సుల వివరాలు: పోస్ట్‌ ఎంఎస్సీ డిప్లొమా ఇన్‌ రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ కోర్సు.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 01.01.2023 నాటికి 26 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష,ఇంటర్వ్యూలో సా­ధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.08.2023
ప్రవేశ పరీక్ష తేది: 15.09.2023.

వెబ్‌సైట్‌: https://www.rcctvm.gov.in/

చ‌ద‌వండి: NMMS Scholarship 2023: ఎంపికై న విద్యార్థులకు ఏడాదికి రూ. 12 వేల సాయం..

Last Date

Photo Stories