Skip to main content

Admission in RGNAU: ఆర్‌జీఎన్‌ఏయూ, అమేథిలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు..

అమేథీ(ఉత్తరప్రదేశ్‌)లోని రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్శిటీ 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌ కొలాబరేషన్‌ (పీజీ డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
PG Diploma in RGNAU, Amethi

మొత్తం సీట్ల సంఖ్య: 120
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5% సడలింపు ఉంటుంది. 
వయసు: గరిష్ట వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: డిగ్రీ మార్కులు, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.

వెబ్‌సైట్‌: https://www.rgnau.ac.in/

Institute of Hotel Management: ఐహెచ్‌ఎం, బెంగళూరులో డిప్లొమా, క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్‌ కోర్సులు..

Last Date

Photo Stories