Skip to main content

CA Final Exam Results 2024 : సీఏ తుది ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌.. టాప్ ర్యాంక‌ర్లు వీరే..!

చార్ట‌డ్ అకౌంటెంట్ తుది ప‌రీక్ష‌లో నెగ్గి, టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు..
Chattered accountants final exam results 2024 released

సాక్షి ఎడ్యుకేష‌న్: సీఏ.. చార్టడ్ అకౌంటెంట్ ఫైనల్ ప‌రీక్ష న‌వంబ‌ర్ 2024లో నిర్వ‌హించారు. నవంబర్ 3, 5, 7 తేదీల్లో సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించగా, ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన ఫ‌లితాలు నేడు అంటే, డిసెంబ‌ర్ 27వ తేదీన విడుద‌ల అయ్యాయి. ఈ మెర‌కు ఐసీఏఐ.. ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. విద్యార్థులు త‌మ ఫ‌లితాల‌ను https://icai.nic.in/caresult/ వెబ్‌సైట్‌లో పరిశీలించ‌వచ్చు.

RITES Recruitments : స‌ర్కార్ కొలువుకు రైట్స్ నోటిఫికేష‌న్.. ఎంపిక విధానం ఇలా..!

టాప్ ర్యాంకర్స్‌..

CA Rankers

హైదరాబాద్‌కు చెందిన హేరంబ్ మహేశ్వరి, తిరుపతికి చెందిన రిషబ్ 508 మార్కులతో సంయుక్తంగా ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 501 మార్కులతో రియా కుంజన్‌కుమార్ షా సెకండ్ ర్యాంక్, 493 మార్కులతో కింజల్ అజ్మీరా మూడో ర్యాంక్ సాధించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 27 Dec 2024 05:17PM

Photo Stories