Skip to main content

RITES Recruitments : స‌ర్కార్ కొలువుకు రైట్స్ నోటిఫికేష‌న్.. ఎంపిక విధానం ఇలా..!

ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు ఇది గుడ్ న్యూస్‌..
Latest job notification for Engineers  Job opportunity at Rites organization  RITES job notification for government jobs

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు ఇది గుడ్ న్యూస్‌.. దీనిని స‌ద్వినియోగం చేసుకోండి. తాజాగా, రైట్స్ సంస్థ జాబ్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. ఈ సంస్థ‌లో ఇంజనీర్ ప్రొఫెషనల్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

SBI Probationary Officer jobs: డిగ్రీ అర్హతతో SBIలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 48480

దీనిలో భాగంగా, అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) 9 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఎస్అండ్‌టీ) 4 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 2 పోస్టులు ఉండ‌గా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇది మంచి అవ‌కాశం. రైట్స్.. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ ప్ర‌క‌టించి రిక్రూట్‌మెంట్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలంటే ఈ వివ‌రాల‌ను ప‌రిశీలించండి..
 
అర్హులు: బీఈ, బీటెక్‌, డిప్లొమా చేసిన విద్యార్థులు.

వ‌యోప‌రిమితి: 40 సంవ‌త్స‌రాలు క‌లిగిన అభ్య‌ర్థులు.

Guest Teacher Posts : ఈ పాఠ‌శాల‌లో గెస్ట్ టీచ‌ర్ పోస్టులు.. ఈ తేదీలోగా..!

ద‌ర‌ఖాస్తు రుసుం: జనరల్ కేటగిరీకి రూ. 600, SC, ST, EWS, PWD కేటగిరీ అభ్యర్థులకు రూ. 300గా నిర్ణయించారు.

ఎంపిక విధానం: 13 జనవరి 2025న రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఉత్తీర్ణ‌త సాధించిన వారిని ఎంపిక చేసి,
                             19 జనవరి 2025న ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జనవరి 9వ తేదీ 2025

అధికారిక వెబ్‌సైట్‌: rites.com

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 27 Dec 2024 05:27PM

Photo Stories