Skip to main content

NaBFID Recruitment: ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ, ముంబైలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

ముంబైలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ).. రెగ్యులర్‌ ప్రాతిపదికన వివి«ధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NaBFID Recruitment 2024 Notification  NABFID Mumbai recruitment announcement  NABFID job vacancies Mumbai  Apply for NABFID Mumbai vacancies

మొత్తం పోస్టుల సంఖ్య: 06.
పోస్టుల వివరాలు: లెండింగ్‌ ఆపరేషన్స్‌–01, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌–01, హ్యూమన్‌ రిసోర్సస్‌–01, ఇంటర్నల్‌ ఆడిట్‌–01, కంప్లైన్స్‌–01, కార్పొరేట్‌ స్ట్రాటజీ, పార్టనర్‌షిప్‌–ఎకోసిస్టమ్‌ డెవలప్‌మెంట్‌–01.    
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ/సీఎఫ్‌ఏ/సీఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.10.2024 నాటికి 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.12.2024
వెబ్‌సైట్‌: https://nabfid.org 

>> JIPMER Recruitment: జిప్‌మర్, పుదుచ్చేరిలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. జీతం నెలకు రూ.67,700

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 28 Dec 2024 10:18AM

Photo Stories