SBI Jobs : ఎస్బీఐ బ్యాంక్‌లో 169 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 169.
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్–సివిల్)–43, అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్–ఎలక్ట్రికల్)–25, అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్–ఫైర్)–101.
» అర్హత: బీఈ/బీటెక్(సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఫైర్/సేఫ్టీ–ఫైర్ ఇంజనీరింగ్/ఫైర్ టెక్నాలజీ–సేఫ్టీ ఇంజనీరింగ్)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 01. 10.2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్–ఫైర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» బేసిక్ పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష,ఇంటరాక్షన్ ఆధారంగా, అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్–ఫైర్) పోస్టులకు అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఆన్లైన్/ఆన్లైన్ ఫీజు చెల్లింపు తేదీలు: 22.11.2024 నుంచి 12.12.2024 వరకు.
» వెబ్సైట్: https://bank.sbi/web/careers/current-openings
Teaching Posts in AP : సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్ పోస్టులు