Skip to main content

FCRI Admissions 2021: ఎఫ్‌సీఆర్‌ఐలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

forest college and research institute

తెలంగాణ ప్రభుత్వ అటవీ విభాగానికి చెందిన ములుగు(సిద్దిపేట)లోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌సీఆర్‌ఐ).. 2021 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సు: ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: బీఎస్సీ(హానర్స్‌) ఫారెస్ట్రీ ఉత్తీర్ణత ఉండాలి. 

ఎంపిక విధానం: ఐకార్‌–ఏఐఈఈఏ పీజీ–2021 ప్రవేశ పరీక్ష స్కోర్, బీఎస్సీ(హానర్స్‌) ఫారెస్ట్రీలో అకడెమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021

వెబ్‌సైట్‌: http://www.fcrits.in

చ‌ద‌వండి: IIT Tirupati: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుపతిలో రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు

Last Date

Photo Stories