Skip to main content

Bank Jobs 2024: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. చివరి తేదీ ఇదే

ముంబైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 253 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Specialist Officer Job Application Process   Bank Jobs 2024 Specialist Officer Posts in Central Bank of India  Central Bank of India Recruitment Notification   Apply Online for Central Bank Specialist Officer Posts
Specialist Officer Posts in Central Bank of India Central Bank of India Specialist Officer Recruitment 2024 Apply for Specialist Officer Posts in Central Bank of India

మొత్తం పోస్టులు: 253

ఖాళీల వివరాలు:

  • చీఫ్ మేనేజర్స్‌ ఇన్‌ సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-IV పోస్టులు : 10
  • చీఫ్ మేనేజర్స్‌ ఇన్‌ మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-III పోస్టులు : 56
  • చీఫ్ మేనేజర్స్‌ ఇన్‌ మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-II పోస్టులు : 162
  • చీఫ్ మేనేజర్స్‌ ఇన్‌ జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I పోస్టులు : 25

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంసీఏ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జాబ్‌ రోల్‌: జావా డెవలపర్, మొబైల్‌ డెవల పర్, కోబాల్‌ డెవలపర్, డాట్‌ నెట్‌ డెవలపర్, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్, డేటా ఇంజనీర్‌/ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, సైబర్‌ సెక్యూరిటీ అన లిస్ట్, ఐటీ ఆఫీసర్స్, వెబ్‌ సర్వర్, అడ్మినిస్ట్రేటర్, కంటెంట్‌ మేనేజర్‌ తదితరాలు.

C-DAC Recruitments : సీ–డ్యాక్‌లో ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తులు.. అర్హ‌త‌లు ఇవే..

వయస్సు: పోస్టును బట్టి 23-38 ఏళ్లు మించకూడదు
వేతనం: సంబంధిత పోస్టును బట్టి రూ. 48,480-1,20,940 ఉంటుంది

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

Jobs in L&T Constructions: టెక్నీషియన్‌ పోస్టుల కోసం ఎల్‌ అండ్‌ టీ నోటిఫికేషన్‌.. ఇంటర్వ్యూ ఎప్పుడంటే..

అప్లికేషన్‌కు చివరి తేది: డిసెంబర్‌ 03, 2024
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: డిసెంబర్‌ 14, 2024
ఇంటర్వ్యూ తేది: జవవరి 2025 (తేదీ ఇంకా వెల్లడించలేదు)

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 23 Nov 2024 08:59AM

Photo Stories