C-DAC Recruitments : సీ–డ్యాక్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే..
Sakshi Education
పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ–డ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 199 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 199
పోస్టుల వివరాలు
- ప్రాజెక్ట్ ఇంజనీర్- 112
- ప్రాజెక్ట్ మేనేజర్- 15
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్- 72
Jobs in L&T Constructions: టెక్నీషియన్ పోస్టుల కోసం ఎల్ అండ్ టీ నోటిఫికేషన్.. ఇంటర్వ్యూ ఎప్పుడంటే..
» అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈ/బీటెక్/పీజీ/ఎంఈ/ఎంటెక్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయస్సు: 40-56 ఏళ్ల ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
JEE Main 2025 Application Deadline: జేఈఈ మెయిన్స్‌కు అప్లై చేయారా? నేడే చివరి రోజు
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.12.2024.
» వెబ్‌సైట్: https://careers.cdac.in
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 23 Nov 2024 09:09AM
Tags
- C-DAC
- Noida
- C-DAC Recruitments
- latest job notifications
- Job Notifications
- sakshi education job notifications
- sakshi education latest job notifications
- online applications
- Center for Development of Advanced Computing
- Center for Development of Advanced Computing jobs
- Center for Development of Advanced Computing Pune
- CDACPuneRecruitment
- CDACJobs
- ContractJobs
- CDACVacancies
- CDACContractPositions
- CDACCareers
- RecruitmentNotifications
- LatestRecruitmentNotifications
- GovernmentJobs2024
- CDACJobVacancies
- ITJobsInPune
- PuneCareerOpportunities
- LatestRecruitment2024
- CenterForDevelopmentOfAdvancedComputing
- TechnologyJobsIndia